IPL 2020 : Virat Kohli Got Warned During IPL Season

2020-05-19 719

Speaking to Sunil Chhetri during an Instagram Live chat, Virat Kohli revealed how Shane Warne warned him against speaking back to the bowler during an Indian Premier League 2010.

#IPL2020
#ViratKohli
#ShaneWarne
#WaqarYounis
#SunilChhetri

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2010 సీజన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ తనకు వార్నింగ్ ఇచ్చాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. బౌలర్లకు ఎప్పుడూ మాటల్లో జావాబివ్వవద్దని హెచ్చరించాడని, కానీ తానేమి పట్టించుకోలేదని పేర్కొన్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌సెషన్‌లో పాల్గొన్న కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.