Anchor Varshini Revealed Secrets & Affairs In Her Life

2020-05-18 10

Anchor Varshini opened about her relation and marriage with Sudigali Sudheer. She said we are good friends, and we call bro eachother. So question marriage with Sudheer no way.
#AnchorVarshini
#sudigalisudheer
#AnchorRavi
#AnchorAnasuya
#AnchorRashmi
#tollywood


బుల్లితెర మీద రాణిస్తున్న నవతరం యాంకర్లలో వర్షిణి ఒకరు. అందం, అభినయం, అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అయితే అందరి విషయంలో వచ్చిన రూమర్ల మాదిరిగానే వర్షిణి విషయంలో కొన్ని వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. లాక్‌డౌన్ సమయంలో గృహ నిర్బంధాన్ని పాటిస్తున్న వర్షిణి.. తనకు సుధీర్ మధ్య ఉన్న అఫైర్స్, తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను వెల్లడించారు.