US President Donald Trump on Sunday called his predecessor Barack Obama a ‘grossly incompetent president'.
#DonaldTrump
#BarackObama
#COVID19
#trumpvsobama
#trumpslamsobama
#USPresident
#china
#Americavschina
#coronavirus
#PMModi
తన తాజా ప్రసంగంతో ప్రజల ప్రశంసలందుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనాపై పోరాటంలో విఫలమయ్యారంటూ ఒబామా చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించాయి.
శనివారం ఓ గ్రాడ్యుయేషన్ వార్షికోత్సవంలో ఒబామా మాట్లాడుతూ.. అమెరికాలో కరోనా కట్టడిపై స్పందించారు. ట్రంప్ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్.. ఒబామాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.