Sports Stadiums Open to Host Matches But Without Fans

2020-05-18 280

Sports stadiums will be allowed to open across the country to host matches but without fans even as the Indian government ordered an extension of the nationwide lockdown till May 31 on Sunday.
#SportsStadiumsopen
#cricketmatches
#lockdown4extension
#indiancricketteam
#StadiumsWithoutFans

న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా ఈ నెలాఖరుదాకా పొడిగించిన 'లాక్‌డౌన్‌ 4.0'లో క్రీడాకారులకు భారీ ఊరట లభిచింది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై ఫిట్‌నెస్ కోసం నానా తంటాలు పడుతున్న ఆటగాళ్లు.. ఇక నుంచి ఏం చక్కా మైదానాల్లో శిక్షణను ప్రారంభించవచ్చు. లాక్‌డౌన్ 4.0లో స్టేడియాలు, క్రీడా సముదాయాలు తెరుచుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.