Amazon Prime : Seven Movies To Release Directly On Amazon Prime Video

2020-05-17 3

Shakuntala Devi', 'Pon Magal Vandhal' and more: 7 movies to premiere directly on Amazon Prime
#ShakuntalaDevi
#AyushmanKhurrana
#PonMagalVandhal
#AmazonPrime
#AmazonPrimeMovieReleases #PrimeVideo
#AmazonPrimeVideo
#Jyothika
#vidyabalan
#Penguin
#Keerthysuresh
#KarthikSubbaraj
#law
#frenchbiryani
#SufiyumSujatayum
#AditiRaoHydari
#VijaySubramaniam
#GauravGandhi
#tollywood
#Kollywood
#sandalwood
#gulabositabo

సినిమా ఇండస్ట్రీకి రిలీజ్‌ కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా విధించి లాక్‌డౌన్‌ వల్ల మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లు మూతపడటంతో సినిమా రిలీజ్‌లు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, యంగ్‌స్టార్‌‌ ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘‘గులాబో సితాబో” సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు