David Warner Recent Bahubali TikTok Video Goes Viral

2020-05-16 3

Making the most of his time staying indoors during the lockdown, Australian opener David Warner shared his latest TikTok video and it should come as a treat for Prabhas’ fans.
#DavidWarner
#TikTokvideos
#Bahubali
#AlluArjun
#ButtaBommaSong
#IPL2020
#sunrisershyderabad
#viratkohli
#cricket
#teamindia

ఆస్ట్రేలియా ఆటగాడు‌ డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని క్రికెట్‌ టోర్నీలు వాయిదా పడటంతో ఇంటికే పరిమితమయ్యాడు విద్వాంసకర బ్యాట్స్‌మన్‌. ఈ క్రమంలో తన ఫ్యాన్స్‌ను అలరించాలనే ఉద్దేశంతో టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.