Rohit Sharma - "Long-Term Goals Put Pressure & stress, I Prefer Short-Term Targets"

2020-05-16 282

Emphasising that long term goals can put stress and pressure on a player, star India opener Rohit Sharma says he prefers short term goals and would continue with the same strategy in future.
#RohitSharma
#T20worldcup
#IPL2020
#viratkohli
#MSDhoni
#shikhardhawan
#klrahul
#jaspritbumrah
#teamcricket
#india

టీమిండియా స్టార్ ఓపెన‌ర్ 'హిట్‌మ్యాన్' రోహిత్ శ‌ర్మ తన విజయ సూత్రాన్ని వెల్లడించాడు. క్రికెట్‌లో తాను స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ప్రాధాన్యమిస్తానని, భవిష్యత్తులోనూ ఇలాగే ముందుకు సాగుతానన్నాడు. ఆటగాడు ఎవరైనా దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకుంటే.. ఒత్తిడి తప్పదని టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. అందుకే తాను స్వల్పకాలిక లక్ష్యాల్ని పెట్టుకుంటానని రోహిత్ చెప్పాడు.