Lockdown 4 Relaxations : States May Given Power Over Hotspots & Strict Restrictions

2020-05-16 1,116

Salons, optical shops may be allowed in red zones, barring Covid-19 containment areas. There will be complete reopening of the green zones, very limited curb in orange zones and strict restrictions only in the containment areas of red zones, said officials
#Lockdown4Relaxations
#Lockdown4Restrictions
#redgreenorangezones
#pmmodi
#lockdownlifting
#lockdownextension

కరోనా లాక్‌డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా హాట్ స్పాట్లును నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం బదిలీ చేయనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.రైల్వే, దేశీయ విమాన ప్రయాణాలు దశల వారీగా ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. కళాశాలలు, పాఠశాలలు, మాల్స్, సినిమా హాళ్లకు మాత్రం అనుమతి ఉండదు.