US to Donate Ventilators to India, Called Modi his Best Friend : Donald Trump

2020-05-16 2,873

America President Donald Trump has announced that the US will donate ventilators to India, and called Prime Minister Narendra Modi his "good friend".
#DonaldTrump
#USVentilatorstoIndia
#Trumpmodi
#standwithindia
#china

భారత్‌, ప్రధాని మోడీతో తనకున్న అనుబంధాన్ని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. అంతేకాదు భారత్‌కు వెంటిలేటర్లు సరఫరా చేస్తామని.. ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. అమెరికా-భారత్ కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కొంటాయని చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. శనివారం క్యాంప్ డేవిడ్ వెళ్లేముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ ముచ్చటించారు.