Happy Birthday Ram : Genelia Emotional Post About Ram Pothineni

2020-05-15 3

Genelia wishes to ram pothineni birthday. She Says That Jokes apart, most often while filming we meet super people and have great experiences but somehow once it’s done,, we loose touch and although the fondness always remains.
#happybirthdayram
#happybirthdayramPothineni
#genilia
#readymovie
#redmovie
#dinchaksong
#ram
#happybirthdayrapo
#hbdram
#hebbapatel
#maniSharma

సినిమా ప్రయాణంలో ఎంతో మంది మిత్రులు ఏర్పడతారు. జీవితాంతం మంచి స్నేహితులుగా ఉంటారు. హీరో హీరోయిన్లు, నటీనటుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇలాగే రెడీ మూవీ షూటింగ్ సమయంలోనూ ఆ యూనిట్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ముఖ్యంగా హీరో రామ్ , హీరోయిన్ జెనీలియా మధ్య రిలేషన్ షిప్ ఏర్పడింది.