Sri Reddy Post On Rana And Miheeka Bajaj Relation, Different Angle Of Sri Reddy

2020-05-14 42,134

Sri Reddy Reacts on Relation that Rana Announcing About Miheeka Bajaj. Earlier samantha Reacted To Rana And Miheeka Bajaj. Rana And Miheeka Bajaj Are Goes Viral On Social Media.
#SriReddy
#SriReddyfacebookpostonrana
#RanaMiheekaBajajlove
#SriReddycommentsviral

శ్రీ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే సెన్సేషన్ అయింది. ఈ క్రమంలో అవకాశం లభించిన ప్రతీసారి దగ్గుబాటి ఫ్యామిలీపై ఏదో రకంగా కామెంట్స్ చేస్తూనే వచ్చింది. తాజాగా రానా తన ప్రేయసిని గురించి అందరికీ పరిచయం చేయడంపైనా శ్రీరెడ్డి స్పందించింది.