Migrant workers, stranded across the country due to the nationwide lockdown, have been walking hundreds of kilometres to reach home.
#ViralVideo
#videoviral
#MigrantWorker
#pregnentwomenonwheels
#lockdown
#coronavirus
#emotionalvideos
#madhyapradesh
మధ్యప్రదేశ్‌కు చెందిన రాము అనే వ్యక్తి తన భార్య, కూతురితో హైదరాబాద్‌కు వలసొచ్చాడు. లాక్‌డౌన్ విధించడంతో పనులు నిలిపివేయడంతో.. వారికి ఉపాధి కరువైంది. ప్రస్తుతం రాము భార్య గర్భిణి. మధ్యప్రదేశ్‌లోని సొంతూరుకు వెళ్లాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.