Who Is Miheeka Bajaj ? Here Is Some Details Of Rana Daggubati's Lover

2020-05-13 9

Bahubali fame Rana Daggubati getting married with Miheeka Bajaj. Rana Revealed Miheeka Bajaj as his girl friend goes viral. As per reports, Miheeka Bajaj is Hyderabadi. Miheeka Bajaj is the founder of an event management company, Dew Drop Design Studio.
#MiheekaBajaj
#RanaDaggubati
#Ranalover
#ranaWithMiheek
#DaggubatiRana
#ranatrish
#DSureshBabu
#tollywood


ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కు సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో రానా ఒకరు. అయితే రానా గురించి పలు మార్లు అఫైర్లు, డేటింగ్ వార్తలు వచ్చినా అఫిషియల్‌గా ఎన్నడూ స్పందించలేదు. కానీ తాజాగా తన లవ్ ప్రపోజల్‌‌ను నా ప్రేయసి అంగీకరించారని చేసిన పోస్టు సోషల్ మీడియాను షేక్ చేసింది. రానా ప్రేమలో పడ్డారనే వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. దాంతో సమంత, రాంచరణ్ లాంటి సెలబ్రిటీలంతా అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇంతకు మిహికా బజాజ్ ఎవరంటే..