TDP MP Galla Jayadev Supports CM Jagan's Comment On Covid 19

2020-05-13 1

CM Jagan who said that one needs to learn to live with Corona is well supported by TDP MP Galla Jayadev. This has erupted a new debate in TDP politically.
#gallajayadev
#ChandrababuNaidu
#ysjagan
#covid19
#coronavirus
#TDP
#YSRCP
#lockdown4
#lockdownnews
#narendramodi
#pmmodi
#guntur
#andhrapradesh

ముఖ్యమంత్రి జగన్ వాదనకు టీడీపీ ఎంపీ మద్దతు లభించింది. కరోనా కట్టడి విషయంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు పార్టీ నేతలంతా విమర్శించారు. రానున్న రోజుల్లో కరోనాతో జీవించి సాగాల్సిందేనన్న సీఎం వ్యాఖ్యలను టీడీపీ తప్పుబట్టింది. కానీ కేంద్రంలోని ముఖ్యులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు చివరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం ఆవాదనకే మద్దతుగా నిలిచారు. ఇప్పుడు టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ గల్లా జయదేవ్ సైతం జగన్ చెప్పిందే కరెక్ట్ అంటున్నారు.