Prime Minister Narendra Modi on Tuesday made a big pitch for indigenous products, saying it would be a huge contributing factor to an "Atmanirbhar Bharat" a self-reliant India as Rs 20 Lakh crore package. The coronavirus crisis has "taught us the importance of local manufacturing, market and supply chain". This will affect to imports from China.
#PMModi
#EconomicalPackage
#AtmanirbharBharat
#pmmodiStimulusPackage
#SpecialEconomicPackage
#lockdown4.0
#COVID19
కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి అవకాశాలను వెదుక్కునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంక్షోభ సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం అంటే మాటలు కాదు. అసలే 50 రోజులుగా కొనసాగుతోన్న లాక్‌డౌన్ నేపథ్యంలో క్రయ, విక్రయాలు లేకపోవడం వల్ల ఖజానాకు రావాల్సిన రాబడి స్తంభించిపోయింది.