Kevin Pietersen Tik Tok Video For AR Rahman Song

2020-05-12 399

Former England cricketer Kevin Pietersen has been active on social media platforms to entertain his fans as the world fights against coronavirus. In his latest tweet, Pietersen shared a hilarious TikTok video of himself in which he can be seen saying something offbeat about COVID, the response to which was quite funny.
#KevinPietersen
#TikTokVideos
#TikTok
#DavidWarner
#DavidWarnertiktokvideos
#warnerbuttabommasong
#IPL2020
#cricket

మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్లేయర్స్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎవరూ ఊహించని ఈ లాక్‌డౌన్ సమయాన్ని ప్రతి ఒక్కరు కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. అయితే తాము ఇంట్లో చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటే.. మరికొందరు టిక్‌టాక్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ ఓ టిక్‌టాక్‌ వీడియోతో అలరించాడు.