Govt May Announce ₹3 Lakh Cr Economic Stimulus Package

2020-05-12 1,831

Finance Minister Nirmala Sitharaman could later this week announce a bigger stimulus package than the Rs 1.7-trillion one she had declared in late March. The possible quantum of her next set of announcements could total Rs 3 trillion or more, Business Standard has learnt.
#Coronaviruscrisis
#StimulusPackage
#FinanceMinisterNirmalaSitharaman
#pmmodi
#lockdownextension

కరోనా లాక్ డౌన్ కారణంగా పేద వర్గాలు తీవ్రంగా నష్టపోవడంతో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 1.70లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పారిశ్రామిక వర్గాలకు,రాష్ట్రాలకు ఇంతవరకూ ఎటువంటి ప్యాకేజీని ప్రకటించలేదు. అటు ప్రతిపక్షాలు కూడా కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టేలా త్వరలోనే కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించనుంది.