Doorapukondalu - Kanakesh Rathod

2020-05-12 12

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

దూరపు కొండలు

పల్లవి : దూరపుకొండలునునుపనితెలిసి,పరుగులుతీతువెఓమనసా!"2"
చేరువనున్నహరినేమరచి, భ్రమయేనిజమనితలచేవు"దూరపు""2"
చరణం : సంద్రమునందునీటి బిందువు ఏలనో
తెలిసి ఈదుటకు, నువు సాహసించేవు, మనసా!
అందని దానికి చేతులు జాచిన మనసా! "2"
అందినది నువు, పొందలేవులే! మనసా "దూరపు" "2"
చరణం : పొందినదంతయు నీ భాగ్యమని తలచు
ఇక అందినదానిని అందముగా నువు మలచు
అసాధ్యమైనను, మలచుట నీవంతు మనసా
సరి చేయూతను ఒసగుట, తనవంతే మనసా! "దూరపు"
చరణం : వర్షించు జలము పొలముల పారిన
ఎండిన బీడులే పచ్చని పంటలవునులే మనసా!
ధనము, కాలము, వ్యర్ధము సేయకె మనసా!
నువు పలువురకు, మేలు సేయవే మనసా! "దూరపు"