Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.
LYRICS : DEVADARUPANDU
పల్లవి : దేవ దారు పండు, దాన వాంతక పండు
దివ్యమైన పండు, దిగ్గజమై నెలవుండు "దేవదారు"
చరణం : సత్య లోకపు పండు సరళమైన పండు
బేర సారములు లేని బలమైన పండు
వెలల కొలువ లేని పండు వెచ్చించని పండు "దేవదారు"
చరణం : మధుర ఫలముల పండు ముల్లోకముల నుండు "2"
బుజ్జాయి ఈ పండు బంగారు పండు
"ముకుందుడ"ను ఈ పండు మదిలోన స్థిరముండు "దేవదారు"