Special evacuation flight Air India AI 1617 carrying 118 Indian citizens from San Francisco, US landed at Hyderabad Airport on May 11. Proper arrangements at Hyderabad airport have been made in view of coronavirus situation
#VandeBharatMission
#AirIndia
#UnitedSatesofAmerica
#SanFrancisco
#AirIndiaExpress
#COVID19
#Lockdown3
కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం ఏర్పాటు చేసిన వందే భారత్‌మిషన్ రెండో విమానం నేడు సాన్ ఫ్రాన్సిస్కో నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సాన్ ఫ్రాన్సిస్కో నుండి మొత్తం 118 మంది హైదరాబాద్ చేరుకున్నారు