Lockdown : APSRTC is ready to roll out its buses after the lockdown which is to end on May 17th. The officials have also prepared a plan to increase the charges as the company had witnessed huge loss due to lockdown.
#Lockdown
#APSRTC
#Coronavirus
#COVID19
#Lockdown2020
#coronacassesinindia
#coronacasesinAP
#YSJagan
#AndhraPradesh
కరోనా విరామం తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా సంరక్షణ చర్యలను పాటిస్తూనే దశల వారీగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యంత్రాంగం సిద్ధ మవుతోంది. కేంద్రం ప్రకటించిన మూడో దఫా లాక్‌డౌన్ ఈ నెల 17న ముగుస్తుండటంతో 18వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. బస్సుల్లోను సామాజిక దూరం పాటిస్తూనే కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.