Actress Surekha Vani Panchekattu Video Goes Viral

2020-05-09 27

Actress Surekha Supritha Panchekattu Video Goes Viral. Earlier She Shared Bathtub Pic, Surekha Vani And her Daughter Supritha Are Enjoying In Vaccations.

#ActressSurekhaVani
#SurekhaVaniPanchekattuVideo
#SurekhaVanitiktokVideo
#tollywood

టాలీవుడ్‌లో సైడ్ ఆర్టిస్ట్‌లు ఎంతో మంది ఉన్నారు. అయితే కామెడీలో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది సురేఖా వాణి. కూతురిని కూడా తెరపైకి తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సురేఖా.. అందుకు సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటోంది. తాజాగా ఈ తల్లీకూతుళ్లు చేసిన ఓ వీడియో తెగ హల్చల్ చేస్తోంది.తాజాగా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఓ టిక్ టాక్ వీడియోను చేశారు. జేండా పూల్ అనే ఓ హిందీ పాటకు పంచెకట్టులో స్టైలీష్‌గా రెడీ అయ్యారు. ఇలా తల్లీకూతుళ్లను పంచెకట్టులో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. మొత్తానికి ఈ ఏజ్‌లోనూ సురేఖా వాణి అదరగొడుతోందని కామెంట్స్ చేస్తున్నారు.