Coronavirus Update : The coronavirus epidemic seems to have thrown a claw once again in AP. There is talk that forty-three positive coronal cases have become alarming in the past twenty-four hours.
#CoronavirusInAP
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment
ఏపీ లో పరిస్తితులు పగబట్టాయా అనే విధంగా తయారయ్యాయి. రాజదాని తరలింపు, కరోనా వైరస్ కట్టడి, విశాఖ విషవాయువు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, రాష్ట్ర వ్యవహారాలపై నమోదైన కేసులు తదితర అంశాలతో ఏపి ప్రభుత్వం అతలా కుతలం అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి తరుముకొస్తున్న విపత్తులను అధిగమించేదుకు ప్రయత్నాలుచేస్తున్న తరుణంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసిరినట్టు తెలుస్తోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నలభైమూడు పాజిటీవ్ కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకంగా మారినట్టు చర్చ జరుగుతోంది.