Vizag Gas Leak : People Leaving Visakhapatnam Due To Fear Of Gas Leak

2020-05-08 4

Vizag Gas Leak : Visakha residents have always tended to run away from the toxic areas. They have to leave the driveway of the house and travel to far-flung places. Visakha residents are taking their children and emigrating with little baggage.
#VizagGasLeak
#VizagGasLeakage
#LGPolymersindia
#VizagGastragedy
#vizagpeople
#lgpolymersgasleakage
#prayforvizag
#gasleakageinvizag
#RRVenkatapuram
#ysjagan
#Visakhapatnam


కరోనా మహమ్మారి విషపు కాటునుండి పూర్తిగా కోలుకోకమందే విశాఖ వాసులను మరో విపత్తు విషవాయువు రూపంలో గజగజా వణికిస్తోంది. విషవాయువు కోరలనుండి తప్పించుకుందామనుకున్నా కరోనా కఠిన ఆంక్షల వల్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో దిక్కుతోచని సంకటస్థితిలోపడడ్డారు విశాఖ వాసులు. అయినప్పటికి ఎప్పటికయినా ఆయువు తీసే విషవాయువుకు దూరంగా పారిపోయేందుకే మొగ్గు చూపుతున్నారు విశాఖ వాసులు. ఇల్లు వాకిలిని వదిలేసి ప్రణాలుకాపాడుకునేందకు సుదూరప్రాంతాలకు వెళ్లేందుకు పయనమవుతున్నారు. పిల్లా పాపలను తీసుకుని, కొద్దిపాటి సామాన్లతో వలసబాట పడుతున్నారు విశాఖ వాసులు.