IPL 2020 : Chennai Super Kings Vs Mumbai Indians , Harbhajan Reveals His Favourite Team

2020-05-08 1,197

Harbhajan Singh compares battle between Mumbai Indians and Chennai Super Kings as an India-Pak match
#chennaisuperkings
#mumbaiindians
#csk
#mi
#rohitsharma
#dhoni
#harbhajansingh
#cskvsmi
#ipl2020
#ipl


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అంతకు ముందు ఆడిన ముంబై ఇండియన్స్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లలో ఫేవరెట్ జట్టు ఏదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. అభిమాని ప్రశ్నకు హర్భజన్ కాస్త ఇబ్బంది పడినా.. చివరకు సమాధానం మాత్రం చెప్పాడు. అందుకు కారణాలను కూడా భజ్జీ వివరించాడు.