Reliance Jio : Vista Equity Partners To Invest Rs 11,367 Crore In Jio Platforms

2020-05-08 178

Reliance Jio Sells 2.3% Stake to US Tech Fund Vista Equity Partners for Rs 11,367 Crore
This is the third high profile-investment in Reliance Jio in as many weeks.
#RelianceJio
#MukeshAmbani
#RelianceIndustries
#VistaEquityPartners
#Facebook
#FacebookJio
#reliancejioplatforms
#silverlake

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను జీరో డెబిట్ సంస్థగా మార్చాలనుకుంటున్న కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ ఆ దిశగా మరో అడుగు వేశారు. ఇప్పటికే రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఈక్విటీ సంస్థ విస్తా ఈక్విటీ కూడా పెద్ద మొత్తంలో జియ్ ప్లాట్‌ఫాంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.