Watch Woman Frustrated On Drinkers And Long Queues Outside Liquor Shops

2020-05-07 226

Watch an employee Woman Frustrated On Drinkers and Long queues outside liquor shops.
#LiquorShops
#Longqueuesoutsideliquorshops
#Drinkers
#womenatLiquorShops
#Liquorpricehike
#socialdistancing

లాక్ డౌన్ కారణంగా చాలామంది తిండి కూడా లేక అవస్థ పడుతున్న నేపథ్యంలో చాలా మంది తమ జీతాలను త్యాగం చేసి మరీ లేనివాళ్లకి సహాయం చేశారు . కానీ మద్యం షాపులు తెరిచిన వెంటనే ఎదో ప్రసాదం కోసం నిలబడ్డట్టు మందుబాబులు లిక్కర్ షాప్ ల ముందు బారులు తీరారు . ఇక ఈ నేపధ్యంలో మీకు మందు కి డబ్బులు ఎలా వచ్చాయి అంటూ ఓ మహిళ మందు బాబులని ఓ రేంజ్ లో ఆడుకుంది