David Nabarro, World Health Organization director general’s special envoy on Covid-19, told Krishna Thevar and Divya Rajagopal in an exclusive interview that India has done well so far but it needs to prepare for the increase in cases once the lockdown is lifted. Excerpts said
#Coronaviruslockdown
#lockdownlifting
#whoDavidNabarro
#Covid19
#coronapositivecasesindia
ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌కు కోవిడ్-19 ప్రత్యేక ప్రతినిధి డేవిడ్ నెబరో వ్యాఖ్యానించారు. అయితే, లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.