The low pressure area formed over the South Andaman Sea and Bay of Bengal may continue for up to next 72 hours, predicted weather agencies amid warning issued by the Indian Meteorological Department (IMD) of a possible "Amphan" cyclone.
#CycloneAmphan
#CycloneAlert
#CycloicStormToHitAndhraPradesh
#rainfall
#BayofBengal
#IndianMeteorologicalDepartment
విశాఖపట్నంః ఇప్పటికే కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని పోయిన ఏపీకి మరో గండం పొంచివుంది. బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణదిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నాటికి ఋ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ తుఫాన్‌కు ఎంఫాన్‌గా నామకరణం చేశారు.