MSK Prasad says he regrets veteran batsman Ambati Rayudu's World Cup 2019 snub.Former chief selector MSK Prasad has revealed that he regrets veteran middle-order Ambati Rayudu's snub from Team India's World Cup 2019 squad
#mskprasad
#ambatirayudu
#karunnair
#bcci
#ravindrajadeja
#ravichandranashwin
#chahal
#kuldeepyadav
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన కరుణ్ నాయర్ తిరిగి జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఇవ్వకపోవడం హృదయ విదారకమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అతనిపై కనికరం చూపించలేకపోయామన్నాడు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడును వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకుపోవడం కూడా బాధాకరమని తెలిపాడు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తన పదవి కాలంలో ఈ రెండు తనను అత్యంత బాధపెట్టిన సందర్భాలని చెప్పుకొచ్చాడు. శనివారం డ్రీమ్ ఎలెవన్ ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.