Fake News Buster: 18 ఐస్ క్రీమ్, చల్లని పదార్థాలతో కరోనా వస్తుందా?

2020-05-02 252

Fact check: Does eating frozen foods and ice-cream spread coronavirus? Here check the Facts
#FakeNewsBuster
#FactCheck
#frozenfoods
#lockdownextension
#icecreamspreadcoronavirus
#pmmodi
#who

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనావైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగానే వ్యవహరిస్తూనే ఉన్నారు. అయితే, కరోనా వ్యాప్తిపై కొన్ని అపోహలు, తప్పుడు ప్రచారాలు జరుగుతుండటంతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఐస్ క్రీమ్ తోపాటు ఇతర చల్లని పదార్థాలు తినడం వల్ల కరోనావైరస్ సోకుతందనే ప్రచారం కూడా ఈ అపోహల్లో ఒకటి. దీనిపై ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) స్పష్టతనిచ్చింది. ఐస్ క్రీమ్ తోపాటు ఇతర చల్లని పదార్థాలు తినడం లేదా తాగడం వల్ల కరోనా సోకుతుందనేందుకు ఏ ఆధారమూ లేదని తేల్చి చెప్పింది.

Free Traffic Exchange

Videos similaires