Jalandhar: A policeman in Punjab was dragged on the bonnet of a car for several minutes this morning after a team of cops tried to stop the driver -a 20-year-old man - at a Jalandhar checkpost amid a nationwide lockdown
#mulkhraj
#asimulkhraj
#punjab
#punjabpolice
#viralvideo
#viralvideotoday
#jalandhar
#jalandharpolice
#lockdown
#lockdownextension
లాక్‌డౌన్ పటిష్ట అమలుకు పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతుంటే కొందరు వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసు చేయి నరికేసిన ఉదంతం మరువకముందే పంజాబ్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అడ్డుకున్న పోలీసుపై ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ ఘటన జలంధర్‌లోని మిల్క్ చౌక్ చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఏఎస్‌ఐ ముల్క్‌రాజ్ మరికొందరు పోలీసులు మిల్క్ చౌక్ వద్ద విధుల్లో ఉన్నారు.