Ross Taylor wins New Zealand Cricket's Top Award For The Thrid Time In His Career, Aims World Cup 2023 In India
#rosstaylor
#richardhadlee
#richardhardleeaward
#newzealand
#cricket
న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం దక్కింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్‌కు లభించింది. 10 ఏళ్ల కెరీర్లో టేలర్ ఈ ఘనతను మూడోసారి దక్కించుకున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.