Actor Rishi Kapoor’s lost life has left everyone teary-eyed. The actor breathed his last at age of 67 at Mumbai’s HN Reliance Foundation hospital on April 30. Ranbir Kapoor was seen while performing last rites of his father. In this occassion, Alia Bhatt writes emotional letter.
#RishiKapoor
#RanbirKapoor
#AliaBhattTearyEyed
#HNRelianceFoundation
#Bollywood
#Mumbai
#Maharastra
బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ ఆకస్మిక మరణంతో సినీ లోకం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. ఆయన లేరనే వార్త తెలిసిన వెంటనే విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో శ్రద్దాంజలి ఘటించారు. తాజాగా రిషికి కాబోయే కోడలుగా ప్రచారమవుతున్న బాలీవుడ్ నటి అలియాభట్ భావోద్వేగమైన లేఖను రాశారు. గత రెండేళ్లలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా పంచుకొన్నారు. అలియా రాసిన లేఖ పూర్తి వివరాలు ఇవే..