Baby gets Surprise Birthday Cake from Hyderabad Police ahead of Parents’ Request From US

2020-04-29 3

Hyderabad Police celebrated the birthday of a one-year-old girl, Myra, on her first birthday. Amid COVID-19 lockdown, the child couldn’t be with her parents in USA’s Boston. The cops made surprise visit with a cake and also sung birthday song for her upon parents’ request.

#COVID19
#UnitedStates
#HyderabadPolice
#Lockdown
#BirthdayCake
ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ కొన్ని అనూహ్య సంఘటలకు ప్రత్యక్షసాక్షి అవుతోంది. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల తరఫున వారి కుమార్తె తొలి పుట్టినరోజు వేడుకకు పెద్దగా వ్యవహరించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. పేరెంట్స్ తరఫున దగ్గరుండి ఆ చిన్నారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేయించారు. హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన.

Free Traffic Exchange