Normal Monsoon This Year, June-July May See Less Rains

2020-04-29 3,135

monsoons to be seen normal this year but normal rains in June July and heavy rains in August and September.
#monsoon
#rains
#rainyseason
#kerala
#tamilmadu
#andhrapradesh
#telangana

భారతదేశంలో ఈ ఏడాది రుతుపవనాలతో వర్షాలు సాధారణ స్థాయిలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, జూన్, జులై కాలంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో అత్యధిక వర్షాపాతం నమోదు కానుందని అంచనా వేసింది.