Actor Irrfan Khan Lost Life at Mumbai’s Kokilaben Hospital

2020-04-29 602

Versatile actor Irrfan Khan lost life at on April 29 at the Kokilaben Hospital. He was admitted to the Kokilaben Dhirubhai Ambani Hospital in Mumbai. The actor was reported unwell for last few years. He has had being diagnosed with a neuroendocrine tumour
#IrrfanKhan
#RIPIrfan
#RestInPeace
#Bollywood
#KokilabenHospital
#Mumbai
#NeuroendocrineTumour
#AngreziMedium

విలక్షణ నటుడు, ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. కోలన్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతూ ఆయన మంగళవారం రాత్రి మరణించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించడం సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.