Kim Jong Un : Kim Jong Un Is In Exile Due To Coronavirus - South Korea

2020-04-29 1

Kim Jong Un may have missed a key holiday on April 15 over coronavirus concerns, not because he is ill, South Korea's minister for North Korean affairs has said.
#KimJongUn
#NorthKorea
#NorthKoreaupdates
#DonaldTrump
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#chaina
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn

కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచంలో బహుశా ఏ దేశాధినేత వార్తల చుట్టూ ఇంత క్యురియాసిటీ నెలకొని ఉండదు. కిమ్ వార్నింగ్ ఇచ్చినా సంచలనమే.. సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినా సంచలనమే. వయసు రీత్యా చిన్నవాడు.. ఓ చిన్న దేశానికి అధ్యక్షుడు అయినప్పటికీ.. అరాచకంలో అతనితో పోల్చదగ్గ సమకాలీన నాయకుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.