Viral Video : Old Couple Playing Cricket With Their Sons In Kerala During Lockdown

2020-04-28 2,007

People are very crazy about cricket, this quarentine time all are feeling bore and they intrested to paly indoor games, but this old couple played cricket at their home with grand sons during lockdown, this video going viral in social media.
#ViralVideo
#videoviral
#funnyvideos,
#comedvideos
#funnymomentsincricket
#funnycricketvideos
#cricket

మన దేశంలో క్రికెట్‌‌ను ఆరాధ్య దైవంగా భావిస్తారనే విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద తేడా లేకుండా మ్యాచ్‌లను వీక్షిస్తూ ఎప్పుడూ భారత జట్టే గెలవాలని కోరుకుంటారు. ఓటమిని అస్సలు సహించరు. ఇక ఖాళీ దొరికితే బ్యాట్, బంతి అందుకొని తమ క్రికెట్ నైపుణ్యానికి పనిచెబుతారు.

Videos similaires