Lockdown In AP will Be Eased in Green Zones Across The State

2020-04-28 10

Andhra pradesh chief minister ys jagan told that lockdown will be eased in green zones across the state.Lockdown in Red And Orange Zones will continue same like in past.
#coronaviruslockdown
#LockdownLiftinginAP
#redzones
#greenorangezones
#apcmjagan
#andhrapradesh

గ్రీన్ జోన్ లో జనజీవనం యధావిధిగా సాగాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. అయితే ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ ను తప్పకుండా పాటించాలి. మాస్కుల్ని తప్పనిసరిగా వాడాలి. మనిషికి మూడు మాస్కులు అందజేస్తాం.