Kane Williamson Says Virat Kohli & AB De Villiers Are Best Batsmen In The World

2020-04-27 1

Kane Williamson Names Virat Kohli, AB de Villiers As Best Batsmen In The World. Kane Williamson discussed his favourite batsmen on an Instagram live chat session with David Warner.
#viratkohli
#kohli
#abdevilliers
#davidwarner
#kanewilliamson
#rcb
#srh
#ipl2020

ప్రస్తుత తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఐపీఎల్‌లో తన సహచర ఆటగాడైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో తాజాగా ఈ కివీస్ కెప్టెన్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు