AP CM Jagan Asks For lockdown Extension in Conference With PM Modi

2020-04-27 4

Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, who interacted with Prime Minister Narendra Modi through video conferencing over Covid-19 situation, reportedly asked the PM to keep such a restriction for few more days in the state.
#coronaviruslockdown
#lockdownextension
#apcmjaganpmmodi
#PMModiinteractswithCMs
#positivecasesinandhrapradesh

కరోనా వైరస్ పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిదే. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో లాక్ డౌన్ సడలింపులు కావాల్సిందేనన్న వాదనను జగన్, ఆయన పార్టీ నేతలు చేస్తూవచ్చారు. అయితే సోమవారం నాటికి కేసుల ఉధృతి మరింత పెరగడం, ఇప్పుడప్పుడే వైరస్ వ్యాప్తి కంట్రోల్ లోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో జగన్ స్ట్రాటజీ మార్చుకున్నట్లు తెలిసింది. గతానికి భిన్నంగా, లాక్ డౌన్ పొడగించాల్సిందేనని ఏపీ సీఎం.. ప్రధానిని కోరినట్లు సమాచారం.