Jofra Archer Finds Lost World Cup 2019 Medal

2020-04-27 197

England star Jofra Archer has recovered his Cricket World Cup medal after a week of searching.
#jofraarcher
#england
#englandcricket
#engvsnz
#jofraarcherbowling
#cricket

నా ప్రపంచకప్ మెడల్ పోయింది బాబోయ్'.. అంటూ తెగ బాధపడిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. అది దొరికిందని వెల్లడించాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో సవాళ్లు విసురుకుంటుంటే ఈ ఇంగ్లండ్‌ పేసర్ మాత్రం కనిపించకుండా పోయిన 2019 వన్డే ప్రపంచకప్‌ పతకాన్ని వెతికే పనిలో పడి తెగ ఇబ్బంది పడ్డాడు. వారం రోజులుగా ఇంట్లో అణువణువూ వెతికానని అయినా తన ప్రపంచకప్‌ మెడల్ దొరకలేదని అసహనం వ్యక్తం చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఆర్చర్‌ తన పాత ఇంటిని వదిలి కొత్త ఇంటికి చేరాడు.