MS Dhoni And Rohit Sharma Are Only Indians Part Of An Elite List

2020-04-27 373


MS Dhoni and Rohit Sharma are only Indians part of an elite list in international cricket, surpassing the likes of Sachin Tendulkar, Yuvraj Singh, Virender Sehwag, Sourav Ganguly, etc.
#msdhoni
#rohitsharma
#dhoni
#hitman
#sixes
#cricket
#gayle
#afridi

అత్యంత అరుదైన రికార్డు లిస్ట్‌లో భారత్ నుంచి మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మనే చోటు దక్కించుకున్నారు. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలకు సాధ్యం కానీ ఈ అరుదైన రికార్డును రోహిత్, ధోనీ తమ పేరిట లిఖించుకున్నారు.