Will Keerthy Suresh Again In A Legendary Actress Biopic

2020-04-26 2

The biopic of Savitri, Mahanati was a cult classic and made both Keerthy Suresh and Nag Ashwin overnight sensations in the country. Now, the latest gossip going around is that a biopic is now being made on none other than the legendary actress Vijaya Nirmala.
#VijayaNirmalaBiopic
#KeerthySureshInBiopic
#mahanati
#SavitriBiopic

ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో కీర్తి సురేష్.. విజయ నిర్మల బయోపిక్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని కీర్తి గతంలో అయితే మరొక బయోపిక్ లో నటించనని చెప్పింది.