How a chat with Ravi Shastri helped Sachin Tendulkar after his Test debut against Pak
#sachintendulkar
#sachin
#ravishastri
#cricket
#indvspak
#wasimakram
ముక్కుపచ్చలారని 16 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ .. తన పాతికేళ్ల కెరీర్‌లో ఏనాడు వెనుదిరిగి చూసింది లేదు. ఏకంగా 'క్రికెట్ గాడ్'గా పిలిపించుకుని భారత రత్న అవార్డు సగర్వంగా ఆట నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో తను సృష్టించిన రికార్డులు కోకొల్లలు. అయితే, క్రికెట్‌లో తొలి అడుగు మాత్రం చాలా కష్టంగా పడిందని మాస్టర్ గుర్తు చేసుకున్నాడు