Coronavirus: Coronavirus confirmed cases in AP have crossed 1097 mark,81 new cases found today.
#COVID19casesinAP
#coronaupdate
#Coronavirus
#COVID19
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#indialockdown
#PMModi
#YSJagan
#APgovernment
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విషయంలో ప్రభుత్వం ఒకటి అనుకుంటుంటే... వాస్తవంలో మరొకటి జరుగుతోంది. అక్కడికీ కేంద్రం చెప్పిన వెసులుబాట్లు ఇస్తూ... అన్ని రకాల జాగ్రత్తలూ పాటిస్తూ... కరోనా కంట్రోల్ అయిపోతుందిలే అనుకుంటున్న సమయంలో... గుంపులు గుంపులుగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1097కి చేరింది. వీటిలో 231 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది చనిపోయారు. అందువల్ల ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్నవారి సంఖ్య 835గా ఉంది.