Coronavirus Update : Andhra Pradesh Reports Three New Cases In Srikakulam

2020-04-25 794

Coronavirus Update : Three more people tested positive from Srikakulam district in Andhra Pradesh. The state now crossed the 1,000-mark of the positive coronavirus cases.
#CoronavirusUpdate
#COVID19Cases
#coronacasesinindia
#lockdown
#coronavirus
#indialockdown
#PMModi
#YSJagan
#coronaupdate
#APgovernment

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభించి నెల రోజుల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కేసులు వెలుగు చూడడం ఆందోళనకరంగా మారింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నిన్నటివరకూ ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు.