Coronavirus Created By China And Left To The World Says Scientist

2020-04-25 11,289

In the ongoing debate about the birth of the corona virus, the world is moving on. Nobel laureate and professor of Japanese medicine, Dr. Tasaku Honzo, has revealed that the ; coronavirus was not a natural infection and that the pandemic was created by China and left to the world.
#coronavirus
#CoronavirusCreatedChina
#DrTasakuHonzo
#coronavirusmadeinchina


కరోనా వైరస్ ఆవిర్బావం, దాని విస్తరణ గురించి భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారి గురించి జరుగుతున్న చర్చలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక గురించి జరుగుతున్న చర్చలో ప్రపంచ దేశాలు నెవ్వర పోయే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కరోనా వైరస్ సహజంగా పుట్టుకొచ్చింది కాదని, ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని నోబెల్ బహుమతి గ్రహిత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు.