Krishna Shroff About Tiger shroff And Disha Patani In Lockdown. after Shroff clarifies, Disha Patani was in the news for a while after Tiger Shroff's sister Krishna Shroff revealed she got a makeover from the actress.
#TigerShroff
#DishaPatani
#KrishnaShroff
#bollywood
దిషా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు వెండితెరపై ఎంత సందడి చేస్తారో.. బయట పార్టిల్లోనూ అలానే దుమ్ములేపుతారు. అది ఏ ఈవెంట్ అయినా వీరిద్దరి కలిసే హాజరవుతారు. ఇవన్నీ చూశాకే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని దాట వేస్తుంటారు.